close
Array
(
    [REDIRECT_REDIRECT_UNIQUE_ID] => YIG18huRGL2qUabwK@IA7wAAAMM
    [SERVER_SIGNATURE] => 
    [UNIQUE_ID] => YIG18huRGL2qUabwK@IA7wAAAMM
    [HTTP_CLOUDFRONT_IS_MOBILE_VIEWER] => false
    [HTTP_USER_AGENT] => Amazon CloudFront
    [HTTP_X_FORWARDED_FOR] => 18.232.187.177, 34.226.14.17
    [REDIRECT_REDIRECT_STATUS] => 200
    [PHPRC] => /etc/php.ini
    [SERVER_PORT] => 80
    [HTTP_HOST] => fbts.eenadu.net
    [HTTP_CLOUDFRONT_IS_SMARTTV_VIEWER] => false
    [HTTP_CLOUDFRONT_IS_DESKTOP_VIEWER] => true
    [REDIRECT_HANDLER] => php-fastcgi
    [DOCUMENT_ROOT] => /var/www/html/eenaduportal/eenadu
    [SCRIPT_FILENAME] => /var/www/html/eenaduportal/eenadu/index.php
    [REQUEST_URI] => /archivespage/archivenewsdetails/121044667/02-03-2021/nationalnews
    [SCRIPT_NAME] => /index.php
    [HTTP_VIA] => 1.1 17c056a089c69d54a02a9a3ca804fdd6.cloudfront.net (CloudFront)
    [HTTP_CLOUDFRONT_IS_TABLET_VIEWER] => false
    [PHP_FCGI_CHILDREN] => 0
    [PATH_INFO] => /archivespage/archivenewsdetails/121044667/02-03-2021/nationalnews
    [REMOTE_PORT] => 4692
    [PATH] => /usr/local/sbin:/usr/local/bin:/usr/sbin:/usr/bin
    [CONTEXT_PREFIX] => /cgi-bin/
    [PWD] => /var/www/cgi-bin
    [SERVER_ADMIN] => root@localhost
    [REDIRECT_UNIQUE_ID] => YIG18huRGL2qUabwK@IA7wAAAMM
    [REQUEST_SCHEME] => http
    [REDIRECT_STATUS] => 200
    [PATH_TRANSLATED] => /var/www/html/eenaduportal/eenadu/archivespage/archivenewsdetails/121044667/02-03-2021/nationalnews
    [REMOTE_ADDR] => 10.0.2.238
    [HTTP_X_AMZ_CF_ID] => Yfc5m5SGnVb3DI-2698lOKHH8ZAx7TcigGjEohHf5cnRSqdK2wA4kw==
    [SHLVL] => 0
    [SERVER_NAME] => fbts.eenadu.net
    [SERVER_SOFTWARE] => Apache
    [QUERY_STRING] => 
    [HTTP_X_AMZN_TRACE_ID] => Root=1-6081b5f2-3293e3631132ab194780612b
    [SERVER_ADDR] => 10.0.1.147
    [GATEWAY_INTERFACE] => CGI/1.1
    [HTTP_X_FORWARDED_PORT] => 80
    [SERVER_PROTOCOL] => HTTP/1.1
    [HTTP_ACCEPT_ENCODING] => br,gzip
    [REDIRECT_URL] => /index.php/archivespage/archivenewsdetails/121044667/02-03-2021/nationalnews
    [REQUEST_METHOD] => GET
    [PHP_FCGI_MAX_REQUESTS] => 1000
    [CONTEXT_DOCUMENT_ROOT] => /var/www/cgi-bin/
    [HTTP_X_FORWARDED_PROTO] => http
    [ORIG_PATH_INFO] => /index.php/archivespage/archivenewsdetails/121044667/02-03-2021/nationalnews
    [ORIG_SCRIPT_NAME] => /cgi-bin/php.fastcgi
    [ORIG_SCRIPT_FILENAME] => /var/www/cgi-bin/php.fastcgi
    [ORIG_PATH_TRANSLATED] => /var/www/html/eenaduportal/eenadu/index.php/archivespage/archivenewsdetails/121044667/02-03-2021/nationalnews
    [PHP_SELF] => /index.php/archivespage/archivenewsdetails/121044667/02-03-2021/nationalnews
    [REQUEST_TIME_FLOAT] => 1619113458.4167
    [REQUEST_TIME] => 1619113458
)

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తీవ్ర వాతావరణ పరిస్థితులకు 50 ఏళ్లలో 1.4 లక్షల మంది మృతి!

వాతావరణ నిపుణుల నివేదికలో వెల్లడి

దిల్లీ: తీవ్ర వాతావరణ సంఘటనల (ఈడబ్ల్యూఎస్‌) కారణంగా గత 50 ఏళ్లలో 1.4 లక్షల మందికిపైగా ప్రజలు మృతిచెందినట్టు వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ మేరకు వారు సోమవారం సవివర అధ్యయన పత్రాన్ని వెల్లడించారు. ‘‘1970-2019 మధ్య మొత్తం 7,063 తీవ్రస్థాయి వాతావరణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వడగాల్పులు, చలి గాలులు, వరదలు, పిడుగులు, తుపాన్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ విపత్తుల్లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలవారే అధికంగా ప్రాణాలు కోల్పోయారు. అధిక జనాభా ఉండే ఈ రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరం.
* ఒక్కో సంఘటనకు సగటున 20 మరణాల చొప్పున మొత్తం 7,063 సంఘటనలకు 1,41,308 మరణాలు చోటుచేసుకున్నాయి.
* 3,175 వరద ప్రమాదాల్లో 65,130 మంది చనిపోయారు.
* ఒక్కో తుపానుకు సగటున 344.9 మరణాల చొప్పున 117 తుపానుల్లో సుమారు 40,358 మంది కన్నుమూశారు.
* 706 వడగాల్పులకు తాళలేక మొత్తం 17,362 మంది తనువు చాలించారు.
* 2001-2010, 2011-2020 దశాబ్దాలు చాలా వేడిగా గడిచాయి. సగటుతో పోలిస్తే వరుసగా ఆ దశాబ్దాల్లో 0.23 డిగ్రీలు, 0.34 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* ఇక 8,862 పిడుగులు పడగా, మొత్తం 2,157 మంది కన్నుమూశారు’’ అని నివేదిక వివరించింది. వాతావరణ నిపుణులు కమల్‌జిత్‌ రే, ఆర్‌.కె.గిరి, ఎస్‌.ఎస్‌.రే, ఏపీ డిమ్రి, ఎం.రాజీవన్‌ తదితరులు ఈ పత్రాన్ని రూపొందించారు.

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.