భారీ లాభాల్లో మార్కెట్ సూచీలు
ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.34 సమయంలో సెన్సెక్స్ 363 పాయింట్లు పెరిగి 50,025 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు పెరిగి 14,928 వద్ద ట్రేడవుతున్నాయి. గ్రాఫైట్ ఇండియా, జేపీ అసోసియేట్స్, హెచ్ఈజీ, రాజేష్ ఎక్స్పోర్ట్, దీపక్ ఫెర్టిలైజర్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, హింద్‌కాపర్, రెస్పాన్సీవ్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రీటైల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇక రంగాల వారీగా అన్ని సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్లో రూ.425 పెరిగి రూ.46,344గా ఉండగా.. కేజీ వెండి ధర రూ.763 పెరిగి రూ.66,660గా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 8పైసలు తగ్గి రూ.73.33గా నిలిచింది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. సర్, నేను రూ . 1.50 కోటి బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకున్నాను. 40 ఏళ్ళ పాలసీ, ప్రీమియం రూ. 24,650. దీని బదులు ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. 10 ఏళ్లలో ఏడాదికి రూ. 54,600 కడితే చాలంటున్నారు. సలహా ఇవ్వండి.
-
Q. నా పేరు ప్రదీప్, నిజామాబాదు వాసిని. నేను మే 2017 నుంచి కోటక్ స్టాండర్డ్ మల్టీ కాప్, ఎల్ అండ్ టీ మిడ్ కాప్ ఫండ్ లో రూ. 3000 చొప్పున సిప్ చేస్తున్నాను. గత 6 నెలలుగా ఎల్ & టీ మిడ్ కాప్ ఫండ్ రాబడి తగ్గుతూ ఉంది. ఇందులో కొనసాగాలా లేదా మారమంటారా?
-
Q. నా పేరు ప్రదీప్, నిజామాబాదు నివాసిని.నా నెలసరి జీతం రూ. 40 వేలు. గత నెలలో నేను రూ. 1.5 కోటి బీమా హామీ గల ఐసీఐసీఐ టర్మ్ పాలసీ తీసుకున్నాను,ప్రీమియం రూ. 24,064. ఇది మంచిదేనా?