close

తాజా వార్తలు

Published : 01/10/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అడిగితేనే అంతర్జాతీయ రోమింగ్‌

దిల్లీ: అంతర్జాతీయ మొబైల్‌ రోమింగ్‌ సదుపాయాన్ని చందాదార్లకు నిలిపివేయాలని టెలికాం సంస్థలను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశించింది. చందాదార్ల అభ్యర్థనపై మాత్రమే ఈ సేవను యాక్టివేట్‌ చేయాలని స్పష్టం చేసింది. అధిక బిల్లు షాక్‌లతో వినియోగారులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్‌ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.