close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120081797 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => VOum03mlD80 [video_short_link] => VOum03mlD80 [created_by] => 9823211 [created_date] => 2020-07-02 16:51:58.804133 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 03/07/2020 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘భానుమతి రామకృష్ణ’ కొత్త ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: నవీన్‌ చంద్ర, సలోని లూత్రా కీలక పాత్రల్లో నటించిన వెబ్ ఫిల్మ్ ‘భానుమతి రామకృష్ణ’. శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కృష్వి ప్రొడక్షన్స్‌ పతాకంపై య‌శ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. జులై 3న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర కొత్త ట్రైలర్‌ను యువ కథానాయకుడు నాని విడుదల చేశారు. ‘30 ఏళ్ల వయసులో అందమైన ప్రేమ కథ’ అని ట్వీట్‌ చేశారు.  30 ఏళ్లు దాటిన ఓ యువ‌తీ, యువ‌కుడు మ‌ధ్య జ‌రిగే ప్రేమ వ్య‌వ‌హారాన్ని హృద్యంగా తెరకెక్కించినట్లు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ నాగోతి తెలిపారు. ఫుల్ ఎంట‌ర్ టైనింగ్‌గా డిజిటల్‌ ఆడియన్స్‌కి న‌చ్చేలా సినిమా సాగిపోతుంద‌ని నిర్మాత య‌శ్వంత్ ముల‌కుట్ల అన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.