వర్మ ‘మర్డర్’ ట్రైలర్ చూశారా? - Here is the TRAILER of MURDER
close
Updated : 29/07/2020 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్మ ‘మర్డర్’ ట్రైలర్ చూశారా?

హైద‌రాబాద్‌: ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ బ‌యోపిక్‌ల జోరు పెంచారు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లు నిజ జీవిత క‌థ‌లతో సినిమాలు తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శశిక‌ళ బ‌యోపిక్‌తో పాటు దిశ ఘ‌ట‌న‌తో సినిమా తెరకెక్కిస్తున్న‌ట్లు చెప్పారు. తాజాగా నిజ జీవిత ఘటనల ఆధారంగా ఆయన రూపొందించిన చిత్రం  ‘మ‌ర్డ‌ర్’.

‘‘ఇదిగోండి ‘మర్డర్’ ట్రైలర్ నిజ జీవిత ఘటనల ఆధారంగా దీన్ని రూపొందించాం’’-రామ్‌గోపాల్ వర్మ

ఈ సినిమాకు ఆనంద్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌ట్టి కరుణ‌, న‌ట్టి క్రాంతి నిర్మాతలు. అనురాగ్ కంచ‌ర్ల స‌మ‌ర్పిస్తున్నారు. గ‌తేడాది వ‌ర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’, ‘అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌ బిడ్డలు’ చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని