Tapsee Pannu: అది ఇంకా కొనసాగుతోంది - Telugu News Rashmi Rocket is All about women athletes struggles says Tapsee
close
Updated : 04/10/2021 06:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tapsee Pannu: అది ఇంకా కొనసాగుతోంది

‘ఇక్కడా... అక్కడా అని కాదు.. ఆడవాళ్లపై అన్నిరంగాల్లోనూ వివక్ష కొనసాగుతోంది’ అంటోంది నటి తాప్సి. తాజాగా తాను నటిస్తోన్న చిత్రం ‘రష్మిరాకెట్‌’. ఆకర్ష్‌ ఖురానా దర్శకుడు. ఈ నెల 15న జీ5లో స్ట్రీమింగ్‌ కానుందీ సినిమా. ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ ‘‘రష్మిరాకెట్‌’ ఏ ఒక్క క్రీడాకారిణి ఆత్మకథ కాదు. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించే చిత్రం. ముఖ్యంగా మహిళా అథ్లెట్లు పడుతున్న కష్టాలపై, వివక్షపై రాసుకున్న కథ. స్త్రీలు ఎన్నో రంగాల్లో ముందడుగు వేస్తున్నా.. అన్ని చోట్ల ఈ వివక్ష కొనసాగుతుండటం బాధాకరం’’ అని చెప్పుకొచ్చింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని