దావూద్‌ ఇబ్రహీం జీవిత కథతో.. - a peek into d company official teaser
close
Published : 25/01/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దావూద్‌ ఇబ్రహీం జీవిత కథతో..

హైదరాబాద్‌: ‘సత్య’, ‘కంపెనీ’ వంటి చిత్రాలతో అండర్‌ వరల్డ్‌ మాఫియాని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన నుంచి రాబోతున్న మరో మాఫియా చిత్రం ‘డి- కంపెనీ’. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. స్పార్క్‌ సాగర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘‘డీ కంపెనీ’ గ్యాంగ్‌స్టర్‌ చిత్రాలన్నింటికీ తల్లి లాంటిది. ఇది నా కలల ప్రాజెక్టు. ఒక వీధి ముఠాను భయంకరమైన అంతర్జాతీయ సంస్థగా దావూద్‌ ఎలా మార్చాడనేది ఈ చిత్ర కథ’’ అన్నారు. ఈ చిత్రం త్వరలో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని