ఆత్మను తాకే ‘ఫిల్హాల్‌ 2 మొహబ్బత్‌ - akshay kumar teams up with nupur sanon again for new song
close
Published : 25/06/2021 11:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆత్మను తాకే ‘ఫిల్హాల్‌ 2 మొహబ్బత్‌

ముంబయి: అక్షయ్‌కుమార్‌ మరోసారి ప్రత్యేక వీడియో గీతంతో అలరించనున్నారు. 2019లో తొలిసారి ‘ఫిల్హాల్‌’ వీడియో గీతంతో అలరించారు అక్షయ్‌. ఆయనతో కలిసి కృతిసనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ నటించిన ఈ విషాద గీతం అందర్నీ ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్‌గా మరో పాటను విడుదల చేయనున్నారు. ‘ఫిల్హాల్‌ 2 మొహబ్బత్‌’ పేరుతో ఈ గీతం రానుంది. ఈ  విషయాన్ని గురువారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు అక్షయ్‌. ‘‘బాధ కొనసాగుతుంది. ‘ఫిల్హాల్‌’ మీ మనసుని తాకి ఉంటే ‘ఫిల్హాల్‌ 2 మొహబ్బత్‌’ మీ ఆత్మను కచ్చితంగా తాకుతుంది. జూన్‌ 30న టీజర్‌ కోసం సిద్ధంగా ఉండండి’’అంటూ నుపుర్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు అక్షయ్‌.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని