నాందిలో ‘జైల్‌ ఫైట్‌’ వీడియో చూశారా? - battle for bail naandhi movie
close
Updated : 28/03/2021 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాందిలో ‘జైల్‌ ఫైట్‌’ వీడియో చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా విజయ్‌ కుమార్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘నాంది’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా చేయని తప్పునకు జైలులో మగ్గిపోయే బాధితుడిగా నరేశ్‌ నటన మెప్పించింది.

ఇక వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరీశ్‌ ఉత్తమన్‌లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రస్తుతం ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘బ్యాటిల్‌ ఫర్‌ బెయిల్‌’ పేరుతో జైలు ఫైట్‌ సీన్‌ వీడియోను విడుదల చేసింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని