అల్లు అర్జున్ తగ్గేదే లే - చిరంజీవి
ఐకాన్‌స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్: ‘పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ తగ్గేదే లే!’ అని అంటున్నారు అగ్రకథానాయకుడు చిరంజీవి. గురువారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ చిరు ఓ ట్వీట్ చేశారు. బుధవారం విడుదలైన ‘పుష్ప’ టీజర్‌ని తాను చూశానని చిరు తెలిపారు. టీజర్ ఊరమాస్ లెవల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం బన్నీకి బర్త్‌డే విషెస్ తెలిపారు.
‘‘పుష్ప’ టీజర్ చూశాను. వాస్తవానికి దగ్గరగా ఊరమాస్‌గా ఉంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ తగ్గేదే లే! నా ప్రియమైన బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ - చిరంజీవి
‘హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్!! అదృష్టం నిన్ను వరించాలని, సంతోషం, విజయం ఎప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాను. ‘పుష్ప’ టీజర్ ఎంతో అద్భుతంగా ఉంది. సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ - రవితేజ
‘సినిమా పట్ల మీకున్న అభిరుచి, నిబద్ధత, ప్రేమే మిమ్మల్ని ఐకాన్‌స్టార్‌గా మార్చాయి. మీరు ఇలాగే ఎంతోమందిలో స్ఫూర్తినింపాలని ఆశిస్తున్నా. పుష్ప టీజర్ ఎంతో బాగుంది. హ్యాపీ బర్త్‌డే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్’ - శ్రీనువైట్ల
‘హ్యాపీ బర్త్‌డే బగ్సీ! ఈ ఏడాదంతా నీకు అత్యద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ - కాజల్ అగర్వాల్
‘ఐకాన్‌స్టార్ బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుష్పరాజ్ వీడియో బాగుంది. సినిమా పట్ల మీకున్న అభిరుచి, అభిమానం.. మీకు బ్లాక్‌బస్టర్ విజయాలు అందించాలని ఆశిస్తున్నా.’ - గోపీచంద్ మలినేని
‘పుష్ప ఎంతో వైల్డ్‌గా ఉంది!! హీరోగా మరెంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నా. హ్యాపీ బర్త్‌డే బావ’ - నవదీప్
‘ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ సర్.. పుష్పరాజ్ టీజర్ అదిరిపోయింది. ‘పుష్ప’ టీమ్‌లో భాగమైనందుకు సంతోషం, గర్వంగా ఉంది. ఆగస్టు 13 కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నా’- సునీల్
‘అల్లు అర్జున్‌కి జన్మదిన శుభాకాంక్షలు. సినిమా పట్ల మీకున్న అంకితభావం, శ్రమించే గుణం ఎంతోమందికి ప్రేరణ. ఐకాన్ స్టార్‌గా ‘పుష్ప’తో నువ్వు మరింత ప్రకాశించాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్’ - బాబీ
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య
- తగిన జాగ్రత్తలతో..సెట్లోకి ‘సర్కారు..’
- రవితేజ కొత్త చిత్రం ప్రారంభం
-
తెలుగు డైలాగ్‌తో అలరిస్తోన్న మోహన్ లాల్
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
గుసగుసలు
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
- కవల నాయికలతో ఆటపాట?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
రివ్యూ
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘ఆచార్య’.. బాక్సులు బద్దలవుతాయ్
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం