
తాజా వార్తలు
మాల్దీవ్స్ కాదు మహారాజపురం.. సామ్ సాగరకన్య
సోషల్ లుక్: తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: మన సినీ తారలు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా కనిపిస్తుంటారు. తమను అమితంగా ఆకట్టుకున్న సంఘటనలు, ప్రాంతాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చేరవేస్తుంటారు. అలా నిత్యం అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. మరి ఈరోజు సినీ తారలు ఎలాంటి పోస్టులు చేశారో ఓసారి చూద్దామా..?
► తన కూతురు సితారతో కలిసి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు షాపింగ్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోను సితార సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరగా వచ్చేయండి అంటూ సితార తల్లి నమ్రత కామెంట్ చేశారు.
► తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతోన్న తాప్సీ పన్ను సాధనకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
► మాల్దీవ్స్ కాదు మహారాజపురం అంటూ నటి అదాశర్మ ఓ వీడియోను పోస్టు చేసింది.
► జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను నటి, నిర్మాత ఛార్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
► మాల్దీవుల్లో ఉన్న సమంత ఓ ఫొటోను షేర్ చేసింది. దానికి సాగరకన్య ఎమోజీని జత చేసింది.
► మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ పోస్టు చేశారు. రక్తదానం చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
► కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ హనీమూన్‌ను ఆస్వాదిస్తోంది. సముద్రం మధ్యలో ఆహారం తింటూ ఓ ఫొటో పోస్టు చేసింది.
► కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ ఓ పోస్టు చేశారు. తన భార్య కాజల్ చేతిని తన చేతిలో పెట్టుకొని ఉన్న ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
► త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న మెగా డాటర్ నిహారిక కొవిడ్ పాఠాలు చెబుతోంది.
► కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో ఉన్న ఓ ఫొటోను నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అభిమానులతో పంచుకుంది. ఆ పోస్టుపై మంచులక్ష్మి స్పందించారు.
► బాలీవుడ్ నటి తన కొడుకు తైమూర్ అలీ ఖాన్‌కు కుండలు చేయడం నేర్పిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె అభిమానులతోపంచుకుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
