Vishal: రామోజీ ఫిల్మ్‌సిటీలో విశాల్‌ పోరాటాలు
close
Updated : 16/06/2021 08:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vishal: రామోజీ ఫిల్మ్‌సిటీలో విశాల్‌ పోరాటాలు

మిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్‌ 31వ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం దీని షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఫైట్‌మాస్టర్‌ రవివర్మ నేతృత్వంలో విశాల్‌పై పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఓ దాబా నేపథ్యంలో సాగే పోరాట ఘట్టమిది. ఈ సందర్భంగా విశాల్‌ ఓ వీడియోని పంచుకున్నారు. ‘‘ఈ షెడ్యూల్‌ ఎక్కువరోజుల పాటు జరగనుంది. అన్నీ జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నాం’’అని ట్వీట్‌ చేశారు. శరవణన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని