అనసూయకు కోపమొచ్చింది.. తర్వాత ఏమైంది? - hyper aadi raising raju performance jabardasth anasuay walk out
close
Published : 25/06/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనసూయకు కోపమొచ్చింది.. తర్వాత ఏమైంది?

హైదరాబాద్‌: వస్త్రధారణకు సంబంధించిన ‘జబర్దస్త్‌’ వేదికగా యాంకర్‌ శివ అడిగిన ప్రశ్నకు ఆ షో వ్యాఖ్యాత, నటి అనసూయ కోపంతో బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. హైపర్‌ ఆది స్కిట్‌లో భాగంగా యాంకర్‌ శివ ‘జబర్దస్త్‌’ స్టేజ్‌పై తళుక్కున మెరిశారు. స్కిట్‌ అనంతరం.. ‘అనసూయ.. ఎప్పటినుంచో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. మీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ గురించి తరచూ నెగెటివ్‌ కామెంట్లు వస్తుంటాయి. చిన్న చిన్న దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారని అందరూ అంటుంటారు?’ అని అడిగారు.

దానికి అనసూయ సమాధానమిస్తూ ‘ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్లు అడిగారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ఇక్కడే ఉంటున్నారు. మీకు ఇండస్ట్రీ గురించి తెలిసి కూడా ఇలా ఎలా అడుగుతున్నారు? అయినా ఇది నా పర్సనల్‌’ అని అన్నారు. ‘మీ పర్సనల్‌ అయితే ఇంట్లో చూసుకోవచ్చు కదా?ఇక్కడ ఎందుకని?’ శివ అనగానే.. అనసూయ ఒకింత ఆగ్రహానికి గురై సెట్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆమె సెట్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏం జరిగిందో ఈ కింది వీడియోలో చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని