ఆహాలో ‘నాంది’: ట్రైలర్‌ చూశారా? - naandhi premieres march 12 on aha
close
Published : 09/03/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆహాలో ‘నాంది’: ట్రైలర్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’’ అంటున్నారు అల్లరి నరేశ్‌. ఆయన కీలక పాత్రలో విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘నాంది’. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ముఖ్యంగా నరేశ్‌, వరలక్ష్మి నటన, విజయ్‌ కథ చెప్పిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది. కాగా, మార్చి 12వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ‘నాంది’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా సాగిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని