మరో సరికొత్త ప్రేమకథ ‘నిన్నిలా.. నిన్నిలా’ - ninnila ninnila telugu trailer released by sai dharam tej
close
Published : 06/02/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో సరికొత్త ప్రేమకథ ‘నిన్నిలా.. నిన్నిలా’

హైదరాబాద్‌: తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు ప్రేక్షకులను అలరించాయి. ఒకప్పుడు సినిమాలన్నీ థియేటర్‌లో ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కేవి. కానీ, కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీలను కూడా దృష్టిలో పెట్టుకుని హృద్యమైన ప్రేమ కథలను దర్శక- నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. అలా జీప్లెక్స్‌లో అలరించేందుకు వస్తున్న చిత్రాల్లో ‘నిన్నిలా.. నిన్నిలా’ ఒకటి. అశోక్‌ సెల్వన్‌, రీతూ వర్మ, నిత్య మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను యువ కథానాయకుడు సాయితేజ్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తుంటే ఇదొక ముక్కోణపు ప్రేమకథగా తెలుస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి జీప్లెక్స్‌లో ప్రసారం కానుంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని