14: విభిన్నమైన కథాంశంతో.. - telugu news Actor Sri Vishnu Launched 14 movie Teaser
close
Updated : 15/10/2021 07:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

14: విభిన్నమైన కథాంశంతో..

నోయల్‌, విశాఖ ధీమాన్‌ జంటగా లక్ష్మీ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘14’. సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీవిష్ణు ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా చేశాం.  నోయల్‌, పోసాని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ సెట్లో నాకెంతో సహకరించారు.’’ అన్నారు దర్శకుడు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని