Anand Devarakonda: ఆనంద్‌ దేవరకొండ.. ‘బేబీ’ - telugu news Anand Devarakonda New Movie Baby Pooja Ceremony
close
Updated : 15/10/2021 07:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anand Devarakonda: ఆనంద్‌ దేవరకొండ.. ‘బేబీ’

నంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా.. సుకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం చేశారు. ‘‘న్యూ ఏజ్‌ ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈనెల 20 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని