‘హలో జాను’ షురూ.. - telugu news Hello Janu Shooting Starts
close
Updated : 15/10/2021 07:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హలో జాను’ షురూ..

నోజ్‌ గోపాల్‌ కృష్ణ, శ్రీ ఇందు జంటగా నటిస్తున్న చిత్రం ‘హలో జాను’. మంజుల సరోజు దర్శకురాలు. ఎస్‌.ఎమ్‌ క్రియేషన్స్‌, సుముధ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గురువారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకురాలు మంజుల సరోజు మాట్లాడుతూ ‘‘శుక్రవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఒకే షెడ్యూల్‌లో షూట్‌ పూర్తి చేయనున్నాం. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు చేస్తున్నాం. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇందులో మరో ప్రముఖ నాయిక కూడా కీలక పాత్ర పోషించనుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో హీరోగా మారాను. మంజుల సరోజు నాకు మంచి అవకాశమిచ్చారు. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్మకంగా ఉంద’’న్నారు హీరో మనోజ్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని