Manchi Rojulochaie: కాన్సెప్ట్‌ ఎక్కడుంటే.. అక్కడికే.. - telugu news Manchi Rojulochaie Movie Trailer out
close
Updated : 15/10/2021 07:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Manchi Rojulochaie: కాన్సెప్ట్‌ ఎక్కడుంటే.. అక్కడికే..

సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‌‘‘యువీ వాళ్లు ఇప్పుడు హై బడ్జెట్‌లో ‘రాధేశ్యామ్‌’ తీశారు. అలాగని ఊరుకున్నారా? ‘ఏక్‌ మినీ కథ’ తీయలేదు. ఎక్కడ కాన్సెప్ట్‌ ఉంటే అక్కడికి వెళ్లిపోవాలి’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు నవ్వులు పూయించాయి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని