TS News: యాదాద్రీశుడిని దర్శించుకున్న సినీదర్శకుడు రాఘవేంద్రరావు - telugu news film director raghavendra rao visits yadadri temple
close
Updated : 15/10/2021 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: యాదాద్రీశుడిని దర్శించుకున్న సినీదర్శకుడు రాఘవేంద్రరావు

యాదాద్రి:  తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీఎఫ్‌ సిబ్బంది ఆయుధ పూజ నిర్వహించారు. కొండ కింద వాహన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. దర్శనానంతరం నిర్మాణంలో ఉన్న ప్రధానాలయాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈవో గీతారెడ్డి ఆలయ పునర్‌నిర్మాణ పనులను రాఘవేంద్రరావుకు వివరించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని