Thaggedhele: ఆ హంతకులెవరు? - telugu news thaggedele Teaser Out now
close
Updated : 15/10/2021 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Thaggedhele: ఆ హంతకులెవరు?

వీన్‌ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తగ్గేదే లే’. ప్రేమ్‌ కుమార్‌ పాండే, పీవీ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. దివ్యా పిళ్లై, అనన్య సేన్‌గుప్తా కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని బట్టి ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. ఓవైపు సిటీలో వరుస హత్యలు జరుగుతుండటం.. మరోవైపు వారికోసం పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడం లాంటి సన్నివేశాలు టీజర్‌లో చూపించారు. మరి ఆ హత్యలకు కారణమెవరు? దానికి నవీన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది తెరపైనే చూడాలి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని