అటు జయమ్మ.. ఇటు ఆద్యగా అదరగొట్టిన వరలక్ష్మి - varalaxmi sarathkumar aka jayamma and aadhya
close
Published : 03/04/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అటు జయమ్మ.. ఇటు ఆద్యగా అదరగొట్టిన వరలక్ష్మి

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్‌. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్‌’లో జయమ్మగా మాస్‌ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్‌ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఆహా వేదికగా నెటిజన్లను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల్లో ఆమె పాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశాల వీడియో విడుదలైంది. అటు మాస్‌.. ఇటు క్లాస్‌ పాత్రల్లో వరలక్ష్మి ఒదిగిపోయిన తీరును మీరూ చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని