‘ఎన్టీఆర్‌’ను ఇమిటేట్‌ చేసిన బుల్లితెర నటి - wow uma usha rani bhavana usha serial actors
close
Published : 25/06/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఎన్టీఆర్‌’ను ఇమిటేట్‌ చేసిన బుల్లితెర నటి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఉమ, ఉషారాణి, భావన, ఉష. సాయికుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘వావ్3‌’లో ఈ సీరియల్‌ నటీమణులు పాల్గొని సందడి చేశారు. ‘నీ ఇల్లు బంగారంగానూ..’ పాటకు ఉషారాణి ఎన్టీఆర్‌లా స్టెప్పులేసి.. అదరగొట్టింది. ఆ తర్వాత గొంతు సరిచేసుకొని పాట కూడా పాడింది. అందరూ వాళ్లవాళ్ల స్టైల్‌లో ‘చంద్రముఖి’లోని లకలకలక.. డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నారు. సాయికుమార్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. ప్రతి మంగళవారం రాత్రి 9.30గంటలకు ఈటీవీలో మీ ముందుకు వచ్చే ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్లు ఆటపాటలతో అల్లరి చేశారు. పూర్తి ఎపిసోడ్‌ జూన్‌ 29 ప్రసారం కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి మరి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని