close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘థ్యాంక్‌ యూ’ కోసం

నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘థ్యాంక్‌ యూ’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నాగచైతన్య సరసన ఆయన అర్థాంగి సమంత నటించే అవకాశాలున్నట్టు సమాచారం. పెళ్లి తర్వాత ఈ జోడీ ‘మజిలీ’లో నటించి విజయాన్ని అందుకున్నారు. ‘థ్యాంక్‌ యూ’ కథ నచ్చడంతో చైతూ, సమంత నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ‘మనం’ తర్వాత నాగచైతన్య - విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.