
షకలక శంర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’. ప్రియ కథానాయిక. కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నారు. లుకాలపు మధు, సోమేశ్ ముచ్చర్ల నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని ఇటీవల కథానాయిక ప్రగ్యా జైస్వాల్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘షకలక శంకర్ మార్క్ వినోదంతో, యువతరాన్ని ఆకట్టుకునే అంశాలతో రూపొందించిన చిత్రమిది. ఇందులోని బొమ్మ కథేమిటి? ఎవరికి దిమ్మ తిరిగిందనే విషయాలు ఆసక్తికరం. ఈ నెలాఖరులోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు. ఈ చిత్రంలో అర్జున్ కల్యాణ్, రాజ్ స్వరూప్, మధు, స్వాతి తదితరులు నటిస్తున్నారు.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!