close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘పుష్ప’ తిరిగొచ్చాడు

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. కొన్ని రోజుల కిందటే మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో చిత్రీకరణ మొదలైంది. అక్కడ రామ్‌లక్ష్మణ్‌, పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో రెండు యాక్షన్‌ ఘట్టాల్ని, ఓ పాటని తెరకెక్కించారు. మరికొన్నాళ్లపాటు అక్కడే చిత్రీకరణ జరగాల్సి ఉండగా, చిత్రబృందం అర్ధంతరంగా ఈ షెడ్యూల్‌కి ముగింపు పలికింది. ప్యాకప్‌ చెప్పేసి హైదరాబాద్‌ బయల్దేరింది. కరోనా భయాలతోనే తాత్కాలికంగా చిత్రీకరణనినిలిపేసినట్టు సమాచారం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు