ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. మున్నా దర్శకుడు. ఎస్.వి.బాబు నిర్మించారు. అమృత అయ్యర్ కథానాయిక. జనవరి 29న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. రెండు వేరు వేరు జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ సినిమాని రూపొందించినట్లు తెలుస్తోంది.ట్రైలర్లో ప్రదీప్.. ‘‘మా ఇద్దరికీ ఒకళ్లంటే ఒకళ్లకి కోపం..చిరాకు. కానీ, మేం ప్రేమించుకోవాలి. అదీ.. 30రోజుల్లో. ఎలా?’’ అని ఆదిని అడగడం ఆసక్తికరంగా అనిపించింది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
రెండోసారి.. పంథా మారి
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’