అమ్మాయిగారి పోజు.. నానిగారి పోస్టు.. - social look of cinema celebrities
close
Published : 06/05/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మాయిగారి పోజు.. నానిగారి పోస్టు..

Social Look: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు కథానాయకుడు నితిన్‌. చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.

* కరోనా కష్టాలను ఉద్దేశిస్తూ.. ‘మేఘాలు తొలగిపోతాయి.. అందరూ క్షేమంగా ఉండండి.. ఒకరికోసం ఒకరు ఉండండి’ అని నాని అన్నాడు. వర్షం కురిపించేందుకు ఆకాశంలో కమ్ముకొచ్చిన మేఘాల చిత్రాన్ని పోస్టు చేశాడు.

* ఇలా రెండు చేతుల్లోనూ పువ్వులు పట్టుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందంటోంది నటి నైనా గంగూలీ.

* నటి నదియా రెండో టీకా తీసుకుంది. వైద్య సిబ్బందిని చూస్తే గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

* సంగీత దర్శకుడు ఏఆర్‌.రహమాన్‌ ఒక అరుదైన చిత్రాన్ని పంచుకున్నారు. అంబేడ్కర్‌, జవహార్‌లాల్‌ నెహ్రూతో పాటు ఆనాటి పెద్దలంతా కలిసి అందులో భోజనం చేస్తున్న చిత్రం అది.

* అమ్మాయిగారు అమృతాఅయ్యర్‌ ఫొటోలకు పోజులిచ్చింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని