Coronavirus: కుటుంబంలో నలుగురు మృతి
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 11:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronavirus: కుటుంబంలో నలుగురు మృతి

నెల్లికుదురు:  మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని క‌రోనా మ‌హమ్మారి క‌బ‌లించింది. 11 రోజుల వ్యవధిలో ఇద్ద‌రు కుమారుల‌తో పాటు త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు.

ఈ నెల 2న తండ్రి, నాలుగో తేదీ పెద్ద కుమారుడు మృతిచెంద‌గా.. 11న చిన్న‌కుమారుడు చ‌నిపోయారు. హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ త‌ల్లి(60) మ‌ర‌ణించారు. ఒక కుటుంబానికే చెందిన న‌లుగురు చ‌నిపోవడంతో నెల్లికుదురులో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని