లోయలో పడిన జీపు: ముగ్గురి మృతి

తాజా వార్తలు

Updated : 21/02/2021 01:40 IST

లోయలో పడిన జీపు: ముగ్గురి మృతి

హిమాచల్‌ప్రదేశ్‌: మండి జిల్లా కషౌట్‌ వద్ద శనివారం రాత్రి జీపు లోయలో పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆ జిల్లా అదనపు ఎస్పీ ఆశీష్‌ శర్మ ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన వెంటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే  సమీప ఆసుపత్రికి తరలించినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని