AP News: గుంటూరు జీజీహెచ్‌లో 4రోజుల పసికందు అదృశ్యం

తాజా వార్తలు

Updated : 16/10/2021 11:22 IST

AP News: గుంటూరు జీజీహెచ్‌లో 4రోజుల పసికందు అదృశ్యం

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌లో నాలుగు రోజుల పసికందు అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సమయంలో నాలుగు రోజుల మగ శిశువు అదృశ్యమయ్యాడు. తాత, అమ్మమ్మ వద్ద పడుకొని ఉన్న చిన్నారి కనిపించకుండాపోయాడు. శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పసికందు అదృశ్యంపై వారు జీజీహెచ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. సంచితో వెళ్తున్న ఓ వ్యక్తి, మహిళపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని