Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాంచీ ప్రయాణానికి అనుమతి

జలాశయం ఒడ్డున నిలిపిన లాంచీలు

పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాగర్‌ ఒడ్డు నుంచి నాగార్జునకొండకు రాకపోకలు సాగించనున్నాయి. గోదావరిలో పడవ మునక నేపథ్యంలో 18 నెలల పాటు స్థానిక లాంచీ స్టేషన్‌లోనే బోట్లు నిలిచిపోయాయి. నాగసిరి లాంచీకి కోర్టు అనుమతులు వచ్చినా అనుమతుల కోసం అధికారులు నిరీక్షించారు. ఇప్పుడు అనుమతులు రావడంతో లాంచీలు కొండకు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని