Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరుబయటే ప్రశాంతంగా..

విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలోని పడకలు నిండిపోయి.. ఒకరిపక్కనే మరొకరు ఇబ్బందిగా ఉండలేక.. ఆరుబయట ఉంటున్న రోగులు వీరు. ఆసుపత్రి లోపల మందులు తీసుకుంటూ.. బయటవచ్చి ఇలా ప్రాంగణంలో ఉంటున్నారు. కిక్కిరిసిన రోగుల మధ్యన ఉండలేక ఇలా బయట కూర్చుంటున్నామని నందిగామకు చెందిన ఓ రోగి చెప్పారు. మంచాలు సరిపోక,  నేలపై గుంపులుగా ఉండలేక ఇలా ఉండాల్సివస్తోందని రామవరప్పాడుకు చెందిన మరో వ్యక్తి పేర్కొన్నారు.  

- ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని