Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధిరలో రేగలగడ్డ వాసి దుర్మరణం

మధిర పట్టణం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా మధిర పురపాలక పరిధిలోని మడుపల్లి-తాళ్లూరు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదంలో పగిడిపల్లి నాగేశ్వరరావు(35) గురువారం మృతి చెందాడు. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం రేగలగడ్డ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మడుపల్లి వైపు నుంచి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని