Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా నాయకుడిపై ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి ఉద్యోగి ఫిర్యాదు

మంగళగిరి, న్యూస్‌టుడే: నగర సమీపంలోని చినకాకానిలోని ఎన్‌.ఆర్‌.ఐ. జనరల్‌ ఆస్పత్రి ఉద్యోగి, వైకాపా నాయకుడు పోలవరపు హరిబాబుపై మంగళగిరి గ్రామీణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. తనను హరిబాబు ఫోన్‌లో తిట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తన అత్తగారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమెకు ఇంజక్షన్లు ఇచ్చే విషయంగా ఆ ఉద్యోగిని సంప్రదించినట్లు హరిబాబు చెప్పారు. ఆ సమయంలో ఉద్యోగి తనతో కోపంగా మాట్లాడారని, తాను దూషించలేదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని