Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బేతపూడిలో కౌలు రైతు మృతి

మంగళగిరి, న్యూస్‌టుడే: మండలంలోని బేతపూడి గ్రామంలో కౌలు రైతు కడియం విజయరఘునాథ్‌ (50) మృతి చెందినట్లు తెదేపా గుంటూరు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి చావలి ఉల్లయ్య గురువారం తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు తోట పార్థసారథి, ఉల్లయ్య గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని