శాప్‌ వీసీ, ఎండీ బాధ్యతల స్వీకరణ
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

శాప్‌ వీసీ, ఎండీ బాధ్యతల స్వీకరణ


ప్రభాకరరెడ్డి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎన్‌.ప్రభాకరరెడ్డి బుధవారం ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలోని శాప్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శాప్‌ క్రీడలు, పరిపాలనాధికారి పి.రామకృష్ణ, సహాయ సంచాలకులు (సాంకేతిక) ఎస్వీ రమణ, ఇతర సిబ్బంది పాల్గొని ప్రభాకరరెడ్డికి స్వాగతం పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని