ఖేలో ఇండియా సభ్యుడిగా తరుణ్‌
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

ఖేలో ఇండియా సభ్యుడిగా తరుణ్‌

 

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఖేలో ఇండియా దక్షిణ భారతావనికి రోయింగ్‌ స్పోర్ట్స్‌ అభివృద్ధి కమిటీ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహిస్తున్న అమరావతి బోటింగ్‌ క్లబ్‌ (ఏబీసీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి తరుణ్‌ కాకానిని శాయ్‌ నియమించింది. ఆయన 2024 వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో పాటు జాతీయ రోయింగ్‌ సమాఖ్యలో మార్కెటింగ్‌ కమిటీ సభ్యునిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని