ఉద్యోగాలకు 86 మంది ఎంపిక
eenadu telugu news
Published : 29/07/2021 05:56 IST

ఉద్యోగాలకు 86 మంది ఎంపిక


ఎంపికైన విద్యార్థినులను అభినందిస్తున్న కళాశాల డైరెక్టర్‌ ప్రసాద్‌

లాడ్జిసెంటర్‌: 2020-21 డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు జరిగిన ఆన్‌లైన్‌ ప్లేస్‌మెంట్స్‌లో అభ్యుదయ మహిళా కళాశాల విద్యార్థినులు 86 మంది ఉద్యోగాలు పొందినట్లు విద్యా సంస్థల డైరెక్టర్‌ బి.యస్‌.అర్‌.కె.ప్రసాద్‌, ప్రిన్సిపల్‌ బి.రోహిణిదేవి తెలిపారు. వీరు ఇన్ఫోసిస్‌, విప్రో, ఇతర సంస్థలకు ఎంపికైనట్లు వెల్లడించారు. బుధవారం వీరిని కళాశాలలో అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని