గట్టున ఉంటూ... గుటుక్కున మింగేస్తూ...
eenadu telugu news
Published : 05/08/2021 06:06 IST

గట్టున ఉంటూ... గుటుక్కున మింగేస్తూ...

ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు వదులుతుండడంతో పక్షులకు ఆహారం లభిస్తోంది. గట్టుపై జపం చేస్తూ, సేద తీరుతూ ఆనక ఒకదానితో ఒకటి చేపల కోసం పోరాటం సాగిస్తున్నాయి. చిన్న చేపలను గుటుక్కున మింగేస్తున్నాయి. పెద్దవి కనిపించినప్పుడు తిందామా వద్దా అన్నట్లు చేప వంక చూస్తూ ఉండిపోతున్నాయి. సందర్శకులు వీటి విన్యాసాలను బ్యారేజీపై నుంచి తిలకిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు.

-ఈనాడు, విజయవాడ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని