కొమ్ములు తిరిగిన పొట్టేలు..!
eenadu telugu news
Published : 05/08/2021 06:06 IST

కొమ్ములు తిరిగిన పొట్టేలు..!

కృష్ణా జిల్లా గుడివాడ నుంచి బంటుమిల్లి వెళ్లే దారిలో కనిపించిన పొట్టేలు ఇది. ఆరేళ్ల నుంచి యజమాని దీనిని పెంచుతున్నాడు. దీని కొమ్ములు తిరిగి వాడిగా కనిపిస్తున్నాయి. మాంసం కోసమైతే మూడేళ్ల లోపే విక్రయిస్తారు. దీనిని మొక్కు కోసం పెంచుతున్నాడు. మెలి తిరిగిన కొమ్ములను ఆ మార్గంలో వెళ్లే వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

-ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని