తెరలో వలస జీవులు
eenadu telugu news
Published : 05/08/2021 06:34 IST

తెరలో వలస జీవులు

రెక్కాడితే కానీ డొక్కాడాని బతుకులు వారివి. బతుకుదెరువు కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వలస జీవితం సాగిస్తున్నారు. పగలు చిన్నపాటి వ్యాపారం చేసుకొని రాత్రి వేళ ఇలా దోమతెరలు కట్టుకొని రహదారి పక్కన జీవితం వెళ్లబుచ్చుతున్నారు. సత్తెనపల్లి బస్టాండ్‌ సమీపంలో బుధవారం ఉదయం ఈనాడు కెమెరాకు చిక్కిన దృశ్యమిది.

-ఈనాడు, గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని