స్వామిసేవలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

స్వామిసేవలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


విష్ణువర్థనరెడ్డికి స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఆలయ ఏసీ లీలాకుమార్‌

మోపిదేవి, న్యూస్‌టుడే: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థనరెడ్డి ఆదివారం మోపిదేవి శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేసి శేషవస్త్రంతో ఆలయ సహాయ కమిషనర్‌ జీవీడీఎన్‌ లీలాకుమార్‌ సత్కరించారు. భాజపా నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని