ఐఎంఏ విజయవాడ శాఖ నూతన కార్యవర్గం
eenadu telugu news
Published : 27/09/2021 04:04 IST

ఐఎంఏ విజయవాడ శాఖ నూతన కార్యవర్గం

కార్యవర్గ సభ్యులు

గవర్నర్‌పేట: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) హాలులో ఆదివారం విజయవాడ నగర శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్‌ రసిక్‌ సంఘవి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ కొంగర రవికాంత్‌, ఫైనాన్స్‌ సెక్రటరీగా డాక్టర్‌ అక్కినేని శివరాం, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ కోలా విజయ్‌కుమార్‌, డాక్టర్‌ సిహెచ్‌.మనోజ్‌, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్‌ పి.ఆదినారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు పలువురిని సభ్యులుగా నియమించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని