పసుపు దళం..నిరసన గళం
eenadu telugu news
Updated : 23/10/2021 06:24 IST

పసుపు దళం..నిరసన గళం

- ఈనాడు, అమరావతి

నాగలి చేతబట్టి అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

తెదేపా నాయకులు, కార్యకర్తలతో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సందడి నెలకొంది. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న 36 గంటల దీక్షకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు తరలి వచ్చారు. పచ్చచొక్కాలు ధరించి, పసుపు జెండాలు చేతపట్టి నినదించారు.

మాట్లాడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని

తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని