సమస్యల పరిష్కారానికి డీలర్ల డిమాండ్‌
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

సమస్యల పరిష్కారానికి డీలర్ల డిమాండ్‌

నిరసన తెలుపుతున్న దృశ్యం

తిరువూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా స్థానిక బైపాస్‌ రోడ్డులోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద రేషన్‌ డీలర్లు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ బాధ్యుడికి అందజేశారు. సంఘం నాయకులు మురళి, ఆదాం తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని