మంచుకొండల్లో స్ట్రెచర్‌పై 15 కిలోమీటర్లు..

తాజా వార్తలు

Published : 19/12/2020 13:54 IST

మంచుకొండల్లో స్ట్రెచర్‌పై 15 కిలోమీటర్లు..

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమపాతం కారణంగా రహదారులు మూసుకుపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. లాహౌల్‌ స్పితి జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. కొండ ప్రాంతంలో ఏకంగా 15 కిలోమీటర్లు రోగిని స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాషీ తండోప్‌ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు అతడిని 15 కిలోమీటర్లు స్ట్రెచర్‌పై మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన రహదారికి చేరుకున్న తర్వాత రోగిని అటల్‌ టన్నెల్‌ ద్వారా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇవీ చదవండి...

గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి

శీతాకాలంలో.. వైరస్‌ మనుగడ ఎక్కువే!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని