ఐదేళ్ల వయసులోనే గిన్నిస్‌పై గురి

తాజా వార్తలు

Published : 18/08/2020 22:17 IST

ఐదేళ్ల వయసులోనే గిన్నిస్‌పై గురి

చెన్నై: తమిళనాడుకు చెందిన ఐదేళ్ల చిన్నారి సంజన ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తలకిందులుగా వేలాడుతూ కేవలం 13 నిమిషాల్లోనే 111 బాణాలు లక్ష్యం తప్పకుండా వేసి గిన్నిస్‌ రికార్డుపై గురిపెట్టింది. ఒలింపిక్స్‌లో పాల్గొని ప్రపంచ వేదికపై భారత్‌ సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు కింది వీడియోలో చూడవచ్చు.


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని