ట్రూజెట్‌లో అమెరికా సంస్థ పెట్టుబడులు

తాజా వార్తలు

Published : 01/04/2021 16:58 IST

ట్రూజెట్‌లో అమెరికా సంస్థ పెట్టుబడులు

హైదరాబాద్‌: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ట్రూజెట్‌లో వాటా కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన ఇంట్రప్స్‌ సంస్థ ముందుకొచ్చింది. ట్రూజెట్‌లో 49శాతం వాటాను ఇంట్రప్స్‌ సంస్థ కొనుగోలు చేయనుంది. నటుడు రాంచరణ్‌ ప్రమోటర్‌గా 2013లో ట్రూజెట్ ప్రారంభమైంది. ద్వితీయ శ్రేణి నగరాలు సహా మొత్తం 21 ప్రాంతాలకు ట్రూజెట్ విమానాలను నడిపిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని