AP News: జలవిద్యుత్‌ కేంద్రాలు కేఆర్‌ఎంబీకి అప్పగింత.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

తాజా వార్తలు

Updated : 16/10/2021 09:49 IST

AP News: జలవిద్యుత్‌ కేంద్రాలు కేఆర్‌ఎంబీకి అప్పగింత.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు


అమరావతి: ఏపీ పరిధిలోని జల విద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీశైలం కుడిగట్టున ఉన్న పవర్‌ హౌస్‌ను, సాగర్‌ కుడి కాల్వపై ఉన్న విద్యుత్‌ కేంద్రాన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ అప్పగించాకే తమ పవర్‌ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని షరతు విధించిన ఏపీ సర్కార్‌.. పవర్‌ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామాగ్రిని కేఆర్‌ఎంబీకి అప్పగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని